17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

వాతావరణం

Cyclone Akwan forms, very heavy rain likely on Thursday and Friday

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Cyclone Akwan forms, very heavy rain likely on Thursday and Friday

The deep depression over the Bay of Bengal has intensified into Cyclone Akwan, moving at 10 kmph. The weather department said it may become a severe cyclone by Tuesday evening and a very severe cyclone by Thursday morning. It is likely to cross the coast between Nellore and Tuni by Friday afternoon, bringing extremely heavy rain on Thursday and Friday.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Vijaya Dairy board meeting deferred to tomorrow for lack of quorum

In Andhra Pradesh, an emergency meeting of the Vijaya Dairy board was put off to tomorrow as it lacked quorum. Former chairman Chalasani Anjaneyulu said the latest developments and the High Court verdict were discussed. He denied any rift among board members and hoped a decision to resolve the issue would be taken at tomorrow's meeting.

ఆంధ్రప్రదేశ్ ·

విజయ డెయిరీ బోర్డు భేటీ రేపటికి వాయిదా.. కోరం కరవు

ఏపీలో విజయ డెయిరీ బోర్డు అత్యవసర భేటీకి సరిపడా సభ్యులు హాజరుకాకపోవడంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. హైకోర్టు తీర్పు, ఇటీవలి పరిణామాలపై చర్చ జరిగిందని మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. సభ్యుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. రేపటి భేటీలో సమస్యకు పరిష్కారం దిశగా నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ·

Seeds in your diet can help hair grow thicker

Creams alone are not enough for glowing skin and thick hair; certain seeds in the diet keep skin, hair and digestion healthy. Sunflower seeds are rich in vitamin E and antioxidants that protect skin cells from damage. Muskmelon seeds contain protein, zinc and magnesium, which benefit both the body and the hair.

ఆంధ్రప్రదేశ్ ·

జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఆహారంలో ఈ గింజలు

చర్మం, కురులు, జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీములు మాత్రమే చాలవు, రోజువారీ ఆహారంలో కొన్ని గింజలు చేర్చుకోవాలి. పొద్దు తిరుగుడు గింజల్లోని విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మకణాలకు నష్టం జరగకుండా రక్షిస్తాయి. ఖర్బూజ గింజల్లో లభించే ప్రొటీన్, జింక్, మెగ్నీషియం ఒంటికే కాకుండా జుట్టుకూ ఎంతో ఉపయోగపడతాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Travis Head likely to miss IPL 2027, setback for SRH

Sunrisers Hyderabad star opener Travis Head may skip IPL 2027, according to sports circles. With Australia facing a Test series, the Ashes and the ODI World Cup next year, workload concerns could keep him away from the league. There is also talk that SRH may release Head. An official announcement is still awaited.

ఆంధ్రప్రదేశ్ ·

IPL 2027కు ట్రావిస్ హెడ్ దూరం? సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ IPL 2027లో ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టుకు టెస్ట్ సిరీస్, యాషెస్, వన్డే ప్రపంచకప్ ఉన్నందున పనిభారం దృష్ట్యా అతడు లీగ్‌కు విరామం ఇవ్వొచ్చని సమాచారం. హెడ్‌ను SRH వదులుకునే యోచనలో ఉందన్న ప్రచారమూ సాగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఆంధ్రప్రదేశ్ ·