Traffic curbs in Hyderabad today for Guru Nanak Jayanti

Traffic restrictions will be in force in Hyderabad today for Guru Nanak Dev's 557th birth anniversary. A religious procession will be held from 4 pm to 10 pm, starting at the Ashok Bazar Gurudwara and passing through Afzalgunj, MJ Market and Putlibowli. Motorists have been asked to take alternative routes.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →గురునానక్ జయంతి: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
గురునానక్ దేవ్ 557వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మతపరమైన ఊరేగింపు నిర్వహిస్తారు. అశోక్ బజార్ గురుద్వారా వద్ద మొదలై అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి గుండా ఇది సాగుతుంది. ఈ సమయంలో వాహనదారులు వేరే దారుల్లో వెళ్లాలని సూచించారు.
TGSRTC Hyderabad zone promotes 63 employees
Sixty-three employees of the RTC Hyderabad zone in Telangana have been promoted through orders issued by ED Khushro Shah Khan. Of them, 28 became Junior Clerks (Finance), 27 Junior Assistants (Personnel) and 8 Deputy Superintendents (Traffic). The promotions went to those who cleared a written exam and a computer skill test.
హైదరాబాద్ జోన్ ఆర్టీసీలో 63 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు
తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ జోన్‌కు చెందిన 63 మంది ఉద్యోగులు పదోన్నతి పొందారు. ఈ మేరకు ఈడీ ఖుశ్రో షా ఖాన్ ఆదేశాలు ఇచ్చారు. 28 మందిని జూనియర్ క్లర్క్ (ఫైనాన్స్)గా, 27 మందిని జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్)గా, 8 మందిని డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)గా నియమించారు. రాత పరీక్షతో పాటు కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైనవారికే ఈ అవకాశం దక్కింది.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.
మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్డాష్
న్యూస్డాష్కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.