In-service PG quota extended to doctors with MBBS outside Telangana

Health Minister Damodar Rajanarsimha ordered that the in-service quota in PG admissions apply to in-service doctors who studied MBBS outside Telangana. TGO Doctors Forum and TMPHDA thanked him. Forum president Dr Katti Janardhan said the minister assured that PG-qualified Civil Assistant Surgeons would soon be merged as Assistant Professors.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Anna Hazare rejects Sonia Gandhi's charge on 2011-12 movement
Social activist Anna Hazare has denied Sonia Gandhi's allegation that the BJP and RSS were behind the 2011-12 anti-corruption movement. He dismissed the claim that the agitation was secretly backed to topple the then UPA government, saying he has no links with the BJP or RSS and never took part in their programmes. His remarks have sparked fresh political debate.
సోనియా ఆరోపణలు అవాస్తవమన్న అన్నా హజారే
సామాజిక కార్యకర్త అన్నా హజారే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన ఆరోపణలను ఖండించారు. 2011-12లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నడిపించాయని, నాటి యూపీఏ సర్కారును పడగొట్టేందుకు తెరవెనుక మద్దతిచ్చాయని వచ్చిన వాదనను ఆయన కొట్టిపారేశారు. ఆ రెండు సంస్థలతో తనకు ఏ సంబంధమూ లేదని, వాటి కార్యక్రమాలకు ఎన్నడూ వెళ్లలేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చేసిన వైద్యులకూ పీజీ ఇన్-సర్వీస్ కోటా
రాష్ట్రం బయట ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇన్-సర్వీస్ వైద్యులకు కూడా పీజీ ప్రవేశాల్లో ఇన్-సర్వీస్ కోటా అమలు చేయాలని ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలిచ్చారు. దీనిపై టీజీఓ డాక్టర్స్ ఫోరం, టీఎంపీహెచ్డీఏ ఆయనను కలిసి ధన్యవాదాలు చెప్పాయి. పీజీ చేసిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విలీనం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఫోరం అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్ధన్ తెలిపారు.
CM Revanth Reddy opens revamped Thammidikunta lake in Madhapur
Chief Minister Revanth Reddy inaugurated the beautified Thammidikunta lake at Madhapur in Hyderabad. HYDRAA developed the lake at a cost of Rs 20 crore with desilting, a pathway and an open gym. Actor Akkineni Nagarjuna attended as chief guest, and the CM felicitated him for supporting the lake's development.
తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైడ్రా నేతృత్వంలో రూ.20 కోట్ల వ్యయంతో చెరువులో పూడిక తొలగించి, నడక దారి, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సినీనటుడు అక్కినేని నాగార్జునను, చెరువు అభివృద్ధికి అందించిన సహకారానికి గాను సీఎం సన్మానించారు.
Jagga Reddy announces Telugu film on Sonia Gandhi's autobiography
TPCC working president Jagga Reddy said a Telugu film will be made based on Congress leader Sonia Gandhi's autobiography 'Belonging: A Journey of Love'. It will portray her life as Indira Gandhi's daughter-in-law, Rajiv's wife and mother of Rahul and Priyanka. He said everyone will be involved to tell people the story of her sacrificing the PM post.