Give 10% of earnings to the poor, says Minister Vivek

Minister Dr Vivek Venkataswamy urged everyone to spend 10% of their income on the poor. Attending the 25th anniversary of Brahmasthana temple in Secunderabad, he distributed sarees to women and wheelchairs to the differently abled through Mata Amritanandamayi. He called her decades of selfless service an ideal and said she promised more service activities in Telangana.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Congress event is an 'anti-Bharat summit': Ramchander Rao
BJP Telangana president Ramchander Rao slammed the Bharat Summit organised by the Congress, calling it an 'anti-Bharat summit'. He alleged that the Progressive Alliance is a partner in the summit and claimed that this organisation stages agitations in democratic countries.
కాంగ్రెస్ సమిట్ యాంటీ భారత్ సమిట్: రాంచందర్‌రావు
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ సమిట్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు తప్పుపట్టారు. అది నిజానికి యాంటీ భారత్ సమిట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో ప్రోగ్రెసివ్ అలయన్స్ భాగస్వామ్య సంస్థగా పాల్గొంటోందని, ఆ సంస్థ ప్రజాస్వామ్య దేశాల్లో నిరసనలు నడిపిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
ఆదాయంలో 10 శాతం పేదలకు కేటాయించాలి: మంత్రి వివేక్
ప్రతి వ్యక్తీ తన ఆదాయంలో 10 శాతాన్ని పేదల సేవకు ఖర్చు చేయాలని మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి కోరారు. సికింద్రాబాద్ బ్రహ్మస్థాన ఆలయ 25వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన, మాతా అమృతానందమయీ ద్వారా మహిళలకు చీరలు, దివ్యాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. పేదలను ఆదుకోవడంలోనే అసలైన సంతృప్తి ఉందన్నారు. రాష్ట్రంలో సేవలు విస్తరిస్తామని అమ్మ మాటిచ్చారని తెలిపారు.
Ponnam invites auto, EV firms to Invest Telangana Global Summit
Minister Ponnam Prabhakar urged leading automobile and EV companies, industrialists and investors to take part in large numbers in the Invest Telangana Global Summit-2026 at Bharat Future City from December 7 to 9. He said the government aims for a trillion-dollar economy by 2034, three trillion dollars by 2047, and a developed state by 2047.
గ్లోబల్ సమ్మిట్‌కు ఆటోమొబైల్, ఈవీ కంపెనీలకు పొన్నం ఆహ్వానం
డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- 2026లో ఆటోమొబైల్, ఈవీ రంగ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భారీగా పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 2034కల్లా ట్రిలియన్ డాలర్లు, 2047కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.
Did you know? The Krishna river rises at Mahabaleshwar
The Krishna rises near Mahabaleshwar in Maharashtra, flows through Karnataka, Telangana and Andhra Pradesh and joins the Bay of Bengal. The Srisailam and Nagarjuna Sagar dams are built on this river.