11, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ 'పరివర్తన రాజనీతి పార్టీస్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఏపీకి ఆరు పురస్కారాలుఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఈవెనింగ్ కోర్టులువిశాఖ సదస్సు అతిథులకు లోకేశ్ ఘాటైన స్వాగతం151 నుంచి 11 సీట్లకు ఎందుకు పడ్డారు: విజయసాయిరెడ్డిసిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి రేపు పూజఏపీపీఎస్సీ గ్రూప్‌-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

స్థానిక సమస్యలు

AP bags 6 awards in Swachh Survekshan 2025-26

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
AP bags 6 awards in Swachh Survekshan 2025-26

Andhra Pradesh won 6 awards in Swachh Survekshan 2025-26. At the ceremony in Delhi, Minister Narayana and Swachhandhra Corporation Chairman Pattabhi received them from President Droupadi Murmu. The winners include Visakhapatnam, Vijayawada, Rajamahendravaram, Guntur and Tirupati corporations, along with Kuppam municipality.

✓ Verified

Published by Newsdash desk after review on 11 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఏపీకి ఆరు పురస్కారాలు

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఆంధ్రప్రదేశ్ 6 అవార్డులు గెలుచుకుంది. ఢిల్లీలో నిర్వహించిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి వీటిని స్వీకరించారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్లు, కుప్పం మున్సిపాలిటీ ఈ గౌరవం పొందాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Union Cabinet clears Noida Aqua Line metro extension

The Union Cabinet has approved extending the Aqua Line metro corridor from Noida Sector 51 to Greater Noida Sector 4. The 8.449 km stretch will be built at a cost of Rs 2,390 crore and will have five elevated stations, bringing good news for residents of Noida and Greater Noida.

ఆంధ్రప్రదేశ్ ·

నోయిడా ఆక్వా లైన్ మెట్రో విస్తరణకు కేబినెట్ పచ్చజెండా

నోయిడా సెక్టార్ 51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్ 4 వరకు ఆక్వా లైన్ మెట్రో కారిడార్‌ను విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. 8.449 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గానికి రూ.2,390 కోట్లు వెచ్చించనున్నారు. కొత్త మార్గంలో ఐదు ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మిస్తారు. నోయిడా, గ్రేటర్ నోయిడా వాసులకు కేంద్రం ఈ శుభవార్త అందించింది.

ఆంధ్రప్రదేశ్ ·

Centre to launch evening courts in AP, Delhi and Bihar

The Centre has decided to start 'evening courts' as a pilot project in Andhra Pradesh, Delhi and Bihar to cut the pile of pending cases in courts across the country. Under the plan, regular daytime courts will function for a few extra hours in the evening. The services will begin soon in partnership with the respective High Courts.

ఆంధ్రప్రదేశ్ ·

ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఈవెనింగ్ కోర్టులు

పెండింగ్ కేసుల భారం తగ్గించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్, డిల్లీ, బిహార్‌లలో ‘ఈవెనింగ్ కోర్టులు’ పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పగలు పనిచేసే కోర్టులే సాయంత్రం కూడా కొన్ని గంటలు అదనంగా విచారణలు జరుపుతాయి. ఆయా హైకోర్టుల సహకారంతో ఈ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Smartphone sales fall 18-20% during Diwali season

Smartphone sales dropped by 18 to 20 percent during this year's Diwali festive season, according to AIMRA data. With prices rising, buyers are turning to second-hand and refurbished phones. Sellers of phones under Rs.15,000 are facing losses, while offline retailers are reportedly struggling due to online discounts.

ఆంధ్రప్రదేశ్ ·