13, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
శుభోదయంపిడుగురాళ్ల వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. రైళ్లకు బ్రేక్డేటా సెంటర్లు పర్యావరణానికి హానిలేవు, నీటి ఆందోళన లేదుఏపీ తీరానికి 'ఆక్వాన్' తుఫాన్ ముప్పు.. కోస్తాలో భారీ వర్షాలువిశాఖ సదస్సులో రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుఅంతరిక్ష సౌర విద్యుత్‌తో APకి నిరంతర కరెంట్అప్పిరెడ్డిపై కేసులు: పోలీసులను నిలదీసిన తోట త్రిమూర్తులుఐటీ శకం ముగిసి ఏఐ, క్వాంటమ్ యుగం: చంద్రబాబు

వాతావరణం

Cyclone 'Aqwan' threatens AP coast, heavy rain for 3 days

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Cyclone 'Aqwan' threatens AP coast, heavy rain for 3 days

The weather department has warned that Cyclone 'Aqwan' poses a threat to the AP coast. Officials said a low pressure in the Bay of Bengal may become a depression on November 15 and a severe cyclone by the evening of the 16th. With 150 kmph winds, it may cross the coast on the 19th or 20th.

✓ Verified

Published by Newsdash desk after review on 13 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Pat Cummins denies rift with wife Rebecca

Australia captain Pat Cummins rejected reports of differences with his wife Rebecca. He said Rebecca had asked him to respond to Usman Khawaja's ball tampering allegations, and their argument was only about that. Rebecca praised his leadership and courage, posting on social media that she knew he was like this and that is why she married him.

ఆంధ్రప్రదేశ్ ·

భార్యతో విభేదాల వార్తలను ఖండించిన కమిన్స్‌

తన భార్య రెబెకాతో గొడవలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కొట్టిపారేశాడు. ఉస్మాన్‌ ఖవాజా బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలపై స్పందించమని రెబెకా అడిగిందని, ఆ అంశంపైనే తమ మధ్య వాదన జరిగిందని వివరించాడు. భర్త నాయకత్వం, ధైర్యం తనకు గర్వకారణమని రెబెకా సోషల్‌ మీడియాలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ·

Snapped power lines near Piduguralla disrupt train services

Electric wires snapped and fell on the railway track near Piduguralla in Palnadu district, severely disrupting train movement. The Sabari Express was held up for about one and a half hours, leaving passengers in distress. Several trains running on the Secunderabad–Guntur route are running late due to the disruption.

ఆంధ్రప్రదేశ్ ·

పిడుగురాళ్ల వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. రైళ్లకు బ్రేక్

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో కరెంటు తీగలు తెగి రైలు పట్టాలపై పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు భారీగా స్తంభించాయి. శబరి ఎక్స్‌ప్రెస్ దాదాపు గంటన్నర సేపు ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ అంతరాయం వల్ల సికింద్రాబాద్–గుంటూరు రూట్‌లోని అనేక రైళ్లు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Sabarimala temple to open on November 16, arrangements ready

The Sabarimala temple will open at 4 pm on November 16 for the Mandala-Makaravilakku season. Travancore Devaswom Board president K. Jayakumar said all arrangements are in place to ensure pilgrims get a hassle-free darshan. Additional counters have been set up for Aravana prasadam distribution, along with rest and accommodation facilities for devotees.

ఆంధ్రప్రదేశ్ ·

శబరిమల ఆలయం నవంబర్ 16న ప్రారంభం.. ఏర్పాట్లు సిద్ధం

మండల-మకరవిళక్కు సీజన్ సందర్భంగా శబరిమల ఆలయాన్ని నవంబర్ 16న సాయంత్రం 4 గంటలకు తెరవనున్నారు. భక్తులు సాఫీగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. అరవణ ప్రసాదం అందించేందుకు అదనపు కౌంటర్లు నెలకొల్పారు. యాత్రికుల కోసం విశ్రాంతి, వసతి సదుపాయాలు కూడా కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ ·
Cyclone 'Aqwan' threatens AP coast, heavy rain for 3 days | Newsdash