Bundles of cash at Lakshmi Puja: Contractor's photos go viral

Photos of a Diwali Lakshmi Puja performed by Subhash, a contractor from Rajasthan's Nagaur district, have gone viral online. He decorated the puja with bundles of currency notes and offered prayers to the goddess. Netizens are stunned by the huge amount of cash displayed, and the unusual puja has become a hot topic on social media.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Garuda idol needing 120 bearers amazes devotees at Nachiyar Kovil
At Nachiyar Kovil near Kumbakonam in Tamil Nadu, four people lift the Kala Garudan idol as the procession begins, but it grows heavier as it passes the temple corridors until 120 are needed. Devotees believe sweat appears on the idol.
నాచ్చియార్ కోవెల్లో 120 మంది మోసే గరుడ విగ్రహం
తమిళనాడు కుంభకోణం దగ్గరి నాచ్చియార్ కోవెల్లో కాలగరుడన్ విగ్రహాన్ని ఊరేగింపు మొదట్లో నలుగురు ఎత్తుతారు. ప్రాకారాలు దాటుతున్న కొద్దీ బరువు అధికమై, చివరికి 120 మంది అవసరమవుతారు. ఆ సమయంలో విగ్రహంపై చెమట కనిపిస్తుందని భక్తుల నమ్మకం. ఏటా 2సార్లు జరిగే ఈ ఉత్సవంలో హంస వాహనంపై అమ్మవారు, ఆమె వెనుక గరుడ వాహనంపై స్వామివారు వస్తారని విశ్వాసం.
Srikanth, Lakshya Sen advance at Japan Masters
Indian shuttlers Kidambi Srikanth and Lakshya Sen moved into the second round of the Japan Masters badminton tournament. Srikanth fought back to beat Denmark's Rasmus Gemke 18-21, 21-16, 24-22, while Lakshya defeated Chinese Taipei's Chi Yu Jen 21-19, 21-18. In mixed doubles, Tanisha Crasto and Hariharan crashed out in the opening round.
జపాన్ మాస్టర్స్‌లో శ్రీకాంత్, లక్ష్యసేన్ ముందంజ
జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ రెండో రౌండ్లో అడుగుపెట్టారు. శ్రీకాంత్ తొలి గేమ్ కోల్పోయినా 18-21, 21-16, 24-22తో డెన్మార్క్‌కు చెందిన రస్మస్ జెమ్కెను ఓడించాడు. చైనీస్ తైపీ షట్లర్ చి యు జెన్‌పై లక్ష్యసేన్ 21-19, 21-18తో గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-హరిహరణ్ జంట ఆరంభ రౌండ్లోనే ఓటమి పాలైంది.

నవంబర్ 14 రెండో శనివారం పనిదినం: ఏపీ ఉత్తర్వులు
ఈ నెల 14న రెండో శనివారం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులంతా విధులకు రావాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ఇచ్చిన ఆప్షనల్ హాలిడేకు ప్రత్యామ్నాయంగా ఆ రోజును పనిదినంగా ప్రకటించింది. ఉద్యోగ సంఘాలు అంగీకరించిన తర్వాతే సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Centre cuts visa categories, renames tourist visa as visitor visa
The Union Home Ministry has overhauled the visa system for foreign nationals. Main visa categories were reduced from 13 to 9 and sub-categories from 49 to 23, while details sought in application forms were trimmed by up to 70%. The tourist visa is now the 'visitor visa', split into V-1 and V-2.