11, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

ప్రమాదాలు

సంగ్రూర్‌లో బస్సు ప్రమాదం.. ముగ్గురు ప్రయాణికుల మృతి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సంగ్రూర్‌లో బస్సు ప్రమాదం.. ముగ్గురు ప్రయాణికుల మృతి

పంజాబ్‌లోని సంగ్రూర్‌లో బుధవారం ఉదయం పీఆర్‌టీసీ బస్సు ప్రమాదానికి గురై ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చండీగఢ్ వెళ్తున్న బస్సు సీఎం భగవంత్ మాన్ ఇంటి దగ్గర ఫ్లైఓవర్ పిల్లర్‌ను, ఆపై ఓ చెట్టును ఢీకొంది. స్థానికులు, అధికారులు గాయపడినవారిని ఆసుపత్రులకు చేర్చారు. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 11 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Actress Priya Bhavani Shankar marries boyfriend Rajvel Raj

Popular actress Priya Bhavani Shankar has tied the knot with her boyfriend Rajvel Raj after a decade-long relationship. The couple married in a traditional ceremony attended by family members and close friends. Priya looked joyful as Rajvel tied the mangalsutra. Photos and videos from the wedding are now going viral on social media.

ఆంధ్రప్రదేశ్ ·

ప్రియుడు రాజ్వేల్‌తో నటి ప్రియా భవానీ శంకర్ వివాహం

ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ తన ప్రియుడు రాజ్వేల్ రాజ్‌తో ఏడడుగులు వేశారు. దశాబ్దం పాటు సాగిన ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడివేశారు. కుటుంబీకులు, ఆత్మీయుల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగింది. రాజ్వేల్ తాళి కట్టే సమయంలో ప్రియా సంతోషంతో మెరిసిపోయారు. పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Vijayasai Reddy asks YSRCP why it fell from 151 to 11 seats

PRP chief Vijayasai Reddy said YSRCP leaders must introspect on why the party, once in power, crashed from 151 seats to just 11. Calling himself a partner in building YSRCP, he said his day-and-night hard work made him an MP. Loyalty is not slavery, and no one need blindly defend every mistake of a leader, he said.

ఆంధ్రప్రదేశ్ ·

151 నుంచి 11 సీట్లకు ఎందుకు పడ్డారు: విజయసాయిరెడ్డి

ఒకప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దిగజారిందో ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని PRP అధినేత విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీని నిర్మించడంలో తానూ భాగమేనని, రేయింబవళ్లు శ్రమించడం వల్లే ఎంపీ అయ్యానని చెప్పారు. విధేయత బానిసత్వం కాదని, నాయకుడి తప్పులన్నింటినీ గుడ్డిగా సమర్థించాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ ·

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ 'పరివర్తన రాజనీతి పార్టీ

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. దానికి 'పరివర్తన రాజనీతి పార్టీ' (పీఆర్‌పీ) అని నామకరణం చేసినట్లు తెలిపారు. కాషాయం, తెలుపు రంగుల్లో పార్టీ పతాకాన్ని సిద్ధం చేశారు. 'దేశం కోసం.. ధర్మం కోసం' అనేదే పార్టీ నినాదమని ఆయన వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మరో పార్టీ పుట్టుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ·

‘వారణాసి’ డిజిటల్ హక్కులకు నెట్‌ఫ్లిక్స్ రూ.400–500 కోట్లు?

మహేశ్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.400–500 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. ఈ ఒప్పందంలో మేకింగ్ వీడియోలు, ప్రత్యేక ప్రచార కంటెంట్ సైతం ఉన్నాయని చెబుతున్నారు. తెలుగు థియేటర్ హక్కుల విలువ రూ.290–300 కోట్లని టాక్. చిత్ర బృందం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఆంధ్రప్రదేశ్ ·