Arshdeep Singh proposes to longtime girlfriend Samreen Kaur

India's young fast bowler Arshdeep Singh has proposed to his longtime girlfriend Samreen Kaur, going down on his knees and slipping a ring on her finger in New Zealand. The pacer, recently traded from Punjab Kings to Mumbai Indians in IPL, shared the news with fans on Wednesday. The photos went viral as netizens poured in wishes.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Little Hearts success put pressure on me, says actor Mouli
Actor Mouli Tanuj Prasanth said the success of his debut film 'Little Hearts' left him under pressure while choosing scripts, as he kept wondering whether his picks and decisions were right. He wants to do fresh stories as well as entertainers. His crime comedy 'DNK', co-starring Sushmita Shetty, releases on the 13th of this month.
‘లిటిల్ హార్ట్స్’ విజయంతో ఒత్తిడి పెరిగింది: మౌళి
తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’ హిట్ అయిన తర్వాత కథలను ఎంచుకోవడంలో ఒత్తిడి ఎదురైందని నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్ చెప్పారు. తాను సరైన కథలే ఎంచుకుంటున్నానా, తన నిర్ణయాలు సరైనవేనా అనే సందేహాలు ఆ ఒత్తిడికి కారణమన్నారు. కొత్త తరహా కథలతో పాటు వినోదం పంచే సినిమాలు చేయాలని ఉందన్నారు. ఆయన, సుష్మితా శెట్టి జోడీగా నటించిన క్రైమ్ కామెడీ ‘డీఎన్‌కే’ ఈ నెల 13న రిలీజ్ కానుంది.

Four of a family drown in farm pond in Rajasthan's Bikaner
Four members of one family died after drowning in a farm pond in Bikaner district, Rajasthan. Pooja Nayak (14) slipped into the pond while drawing water, and three others went in to save her. Police shifted them to hospital, where all four died during treatment. The deceased are Mukesh (21), Nirmal (18), Manoj and Pooja. The village is in mourning.

బికనీర్‌లో నీటి కుంట విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు మృతి
రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పొలంలోని నీటి కుంటలో పడి చనిపోయారు. నీళ్లు తోడుతుండగా పూజా నాయక్ (14) కాలు జారి కుంటలో పడింది. ఆమెను రక్షించేందుకు మరో ముగ్గురు నీటిలోకి దిగారు. పోలీసులు ఆస్పత్రికి చేర్చినా చికిత్స సమయంలో అందరూ కన్నుమూశారు. మృతులు ముకేష్ (21), నిర్మల్ (18), మనోజ్, పూజా. ఊరంతా శోకంలో మునిగింది.
ప్రియురాలు సమరీన్ కౌర్‌కు అర్ష్‌దీప్ సింగ్ ప్రపోజ్
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చాలాకాలంగా ప్రేమిస్తున్న సమరీన్ కౌర్‌కు ఉంగరం తొడిగి ప్రేమను వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌లో మోకాళ్లపై కూర్చుని చేసిన ఈ ప్రపోజల్ విషయాన్ని బుధవారం అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ఐపీఎల్ ట్రేడింగ్‌లో పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిన అతనికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Russia, Ukraine agree to large prisoner swap in Abu Dhabi talks
Russia and Ukraine have agreed to exchange a large number of prisoners of war, marking key progress in peace talks in Abu Dhabi. Ukrainian President Zelensky said releasing 1,000 to 1,500 people from each side is under discussion. Jared Kushner, son-in-law of US President Trump, said the exact number would be finalised on Thursday.