బెంగళూరులో రూ.15,600 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 13, 14 తేదీల్లో కర్ణాటక, గుజరాత్‌లకు వెళ్లనున్నారు. బెంగళూరులో రూ.15,600 కోట్లకు పైగా విలువైన రవాణా, విద్యుత్, పునరుత్పాదక ఇంధన, రైల్వే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బెంగళూరు-మంగళూరు-మడ్గావ్ వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. తర్వాత బనస్కాంత జిల్లా అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Did you know? The Krishna river rises at Mahabaleshwar
The Krishna rises near Mahabaleshwar in Maharashtra, flows through Karnataka, Telangana and Andhra Pradesh and joins the Bay of Bengal. The Srisailam and Nagarjuna Sagar dams are built on this river.

News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.

మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్డాష్
న్యూస్డాష్కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.