13, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
శుభోదయంపిడుగురాళ్ల వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. రైళ్లకు బ్రేక్డేటా సెంటర్లు పర్యావరణానికి హానిలేవు, నీటి ఆందోళన లేదుఏపీ తీరానికి 'ఆక్వాన్' తుఫాన్ ముప్పు.. కోస్తాలో భారీ వర్షాలువిశాఖ సదస్సులో రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుఅంతరిక్ష సౌర విద్యుత్‌తో APకి నిరంతర కరెంట్అప్పిరెడ్డిపై కేసులు: పోలీసులను నిలదీసిన తోట త్రిమూర్తులుఐటీ శకం ముగిసి ఏఐ, క్వాంటమ్ యుగం: చంద్రబాబు

రాజకీయాలు

భారత్‌ సమిట్‌ రాష్ట్ర ప్రగతికి దోహదం: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
భారత్‌ సమిట్‌ రాష్ట్ర ప్రగతికి దోహదం: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్ర అభివృద్ధికి భారత్‌ సమిట్‌ ఎంతగానో తోడ్పడుతుందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నవారు ప్రజాస్వామ్య, ప్రగతిశీల ఆలోచనలకు దూరంగా ఉన్నారని విమర్శించారు. విపక్షాలు శత్రువులు కావని, విధానాల విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రగతికి పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

✓ Verified

Published by Newsdash desk after review on 13 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

Miss Universe unveils 3,150-diamond crown for 75th year (Video)

Marking 75 years of the Miss Universe pageant, organisers unveiled a new crown studded with 3,150 diamonds. Named 'The Radiance of an Eternal Legacy', it was crafted by George Wittels and Maison D'Or. Winners have so far received 12 different crowns, making this the 13th design. The Miss Universe 2026 final will be held in Puerto Rico on November 24.

తెలంగాణ ·

మిస్ యూనివర్స్ 75 ఏళ్ల వేడుక: 3,150 వజ్రాల కిరీటం (Video)

మిస్ యూనివర్స్ పోటీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ 3,150 వజ్రాలు పొదిగిన కొత్త కిరీటాన్ని నిర్వాహకులు ప్రదర్శించారు. జార్జ్ విట్టెల్స్, మైసన్ డి'ఓఆర్ సంస్థలు తయారుచేసిన ఈ కిరీటానికి ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ అని పేరు పెట్టారు. ఇంతకుముందు విజేతలు 12 రకాల కిరీటాలు ధరించగా, ఇది 13వ డిజైన్. మిస్ యూనివర్స్ 2026 తుది పోటీ నవంబర్ 24న ప్యూర్టో రికోలో నిర్వహిస్తారు.

తెలంగాణ ·

Soldier who warned US Defence Secretary gets medal

US Defence Secretary Pete Hegseth personally presented the Joint Service Commendation Medal to Thomas, a soldier who had reprimanded him. Thomas was honoured for his dedicated duty at the Tomb of the Unknown Soldier. On Veterans Day, Hegseth's team took photos and laughed loudly there, prompting Thomas to warn them to stay silent.

తెలంగాణ ·

మంత్రిని మందలించిన సైనికుడు థామస్‌కు పురస్కారం

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తనను మందలించిన సైనికుడు థామస్‌కు స్వయంగా జాయింట్ సర్వీస్ కమెండేషన్ మెడల్ అందజేశారు. అజ్ఞాత సైనికుల సమాధి వద్ద నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు ఈ గౌరవం దక్కింది. వెటరన్స్ డే రోజున హెగ్సెత్ బృందం అక్కడ ఫొటోలు తీసుకుంటూ గట్టిగా నవ్వడంతో, నిశ్శబ్దం పాటించాలని థామస్ వారిని హెచ్చరించారు.

తెలంగాణ ·

Indiramma Towers flats to cost just Rs 3.50 lakh each

Each flat in Telangana's Indiramma Towers will be priced at Rs 3.50 lakh. The government is building the towers for poor and low-income families. In the first phase, 2,400 flats of 512 sq ft each will come up in Nizamabad, Greater Warangal, Nalgonda and Mahabubnagar. Families with annual income below Rs 6 lakh are eligible.

తెలంగాణ ·

రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్

తెలంగాణలో ఇందిరమ్మ టవర్స్‌లో ఒక్కో ఫ్లాట్‌ను రూ.3.50 లక్షలకే అందించనున్నారు. పేదలు, అల్పాదాయ కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ టవర్స్ కడుతోంది. మొదటి దశలో నిజామాబాద్, గ్రేటర్ వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో కలిపి 2,400 ఫ్లాట్లు రానున్నాయి. ఒక్కో ఫ్లాట్ 512 చదరపు అడుగులు ఉంటుంది. ఏడాది కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారు అర్హులు.

తెలంగాణ ·