13, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
శుభోదయంపిడుగురాళ్ల వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. రైళ్లకు బ్రేక్డేటా సెంటర్లు పర్యావరణానికి హానిలేవు, నీటి ఆందోళన లేదుఏపీ తీరానికి 'ఆక్వాన్' తుఫాన్ ముప్పు.. కోస్తాలో భారీ వర్షాలువిశాఖ సదస్సులో రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుఅంతరిక్ష సౌర విద్యుత్‌తో APకి నిరంతర కరెంట్అప్పిరెడ్డిపై కేసులు: పోలీసులను నిలదీసిన తోట త్రిమూర్తులుఐటీ శకం ముగిసి ఏఐ, క్వాంటమ్ యుగం: చంద్రబాబు

రాజకీయాలు

Rahul Gandhi to attend gig workers' meeting in Madhapur tomorrow

తెలంగాణరచన News Desk

షేర్:WhatsAppXFacebook
Rahul Gandhi to attend gig workers' meeting in Madhapur tomorrow

Rahul Gandhi will attend a public meeting of gig workers tomorrow at the ground near Meenakshi Towers in Madhapur, Hyderabad. A big rally from Shilpakala Vedika to HICC will precede it. Rahul will interact with gig workers and launch welfare schemes the Telangana government is bringing for their social security.

✓ Verified

Published by Newsdash desk after review on 13 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

Grandfather Prathap C. Reddy's words inspired me: Upasana

Apollo Hospitals Project Director Upasana said her grandfather Prathap C. Reddy's advice drew her into business. Speaking at an interaction with Minister Nara Lokesh during the CII Partnership Summit in Visakhapatnam, she recalled he urged her not to rest at home, inspiring her to work enthusiastically every day.

తెలంగాణ ·

తాతయ్య ప్రతాప్ సి. రెడ్డి మాటలే నాకు ప్రేరణ: ఉపాసన

తన తాతయ్య ప్రతాప్ సి. రెడ్డి ఇచ్చిన సలహాతోనే వ్యాపారంలో అడుగుపెట్టానని అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉపాసన తెలిపారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. ఇంట్లో కూర్చోకుండా పనిచేయమని తాతయ్య ప్రోత్సహించారని, అప్పటినుంచి రోజూ ఉత్సాహంగా పనిచేయాలని నిశ్చయించుకున్నానని చెప్పారు.

తెలంగాణ ·

No problem if my phone is tapped, says CM Revanth Reddy

Telangana Chief Minister Revanth Reddy said he has no issue even if his phone is tapped, adding that anyone may listen to it. He said the probe into the phone tapping case will end soon and sensational facts will come out. He also accused the Centre of working only for Gujarat's development while ignoring Telangana's problems.

తెలంగాణ ·

నా ఫోన్ ట్యాప్ చేసినా ఫర్వాలేదు: సీఎం రేవంత్ రెడ్డి

తన ఫోన్‌ను ట్యాప్ చేసినా తనకు ఎలాంటి సమస్య లేదని, అందులో ఏం మాట్లాడినా ఎవరైనా వినవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు త్వరలో పూర్తవుతుందని, సంచలన అంశాలు బయటపడతాయని చెప్పారు. కేంద్రం గుజరాత్ ప్రగతికే ప్రాధాన్యమిస్తూ తెలంగాణ సమస్యలను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ·

Harish Rao will be defeated in Siddipet, says Kavitha

Telangana Raksha Sena president Kalvakuntla Kavitha said Harish Rao would surely be defeated in Siddipet. She performed bhoomi puja for the TRS district office building there. She alleged he did nothing but backstab KCR, who made him a minister even before he became an MLA. Rice mills in Siddipet fell from 120 to 20 under him, she said.

తెలంగాణ ·

సిద్దిపేటలో హరీశ్‌రావుకు ఓటమి తప్పదు: కవిత

సిద్దిపేటలో హరీశ్‌రావుకు ఓటమి తప్పదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పట్టణంలో టీఆర్‌ఎస్ జిల్లా ఆఫీసు భవనానికి ఆమె భూమిపూజ చేశారు. కేసీఆర్‌ను వెన్నుపోటు పొడవడమే ఆయన పని అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కాకముందే కేసీఆర్ ఆయనను మంత్రిని చేశారన్నారు. ఆయన హయాంలో రైస్ మిల్లులు 120 నుంచి 20కి పడిపోయాయని విమర్శించారు.

తెలంగాణ ·
Rahul Gandhi to attend gig workers' meeting in Madhapur tomorrow | Newsdash