12, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

వ్యాపారం

భారత్ నుంచి పాక్ దిగుమతుల్లో 69 శాతం వృద్ధి

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
భారత్ నుంచి పాక్ దిగుమతుల్లో 69 శాతం వృద్ధి

2026 జులై-సెప్టెంబర్ కాలంలో భారత్ నుంచి పాకిస్థాన్ చేసుకున్న దిగుమతుల విలువ 61.7 మిలియన్ డాలర్లకు ఎగబాకింది. గతేడాదితో పోల్చితే ఇది 69 శాతం అధికం. ఇరు దేశాల నడుమ రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నా, పాక్‌లో మందులు, టీకాలు, రసాయనాలకు గిరాకీ పెరగడమే ఇందుకు కారణం. నేరుగా ఆంక్షలు ఉండటంతో దుబాయ్, మలేషియా లాంటి మూడో దేశాల మీదుగా సరకు అక్కడికి వెళ్తోంది.

✓ Verified

Published by Newsdash desk after review on 11 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

Did you know? The Krishna river rises at Mahabaleshwar

The Krishna rises near Mahabaleshwar in Maharashtra, flows through Karnataka, Telangana and Andhra Pradesh and joins the Bay of Bengal. The Srisailam and Nagarjuna Sagar dams are built on this river.

తెలంగాణ ·

News from your village, in your language - Newsdash

Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.

తెలంగాణ ·

మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్‌డాష్

న్యూస్‌డాష్‌కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్‌లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.

తెలంగాణ ·
భారత్ నుంచి పాక్ దిగుమతుల్లో 69 శాతం వృద్ధి | Newsdash