Pat Cummins dismisses reports of fight with wife as laughable

Australia Test captain Pat Cummins has rejected reports of a quarrel with his wife Becky outside their Sydney home over former cricketer Usman Khawaja's book, calling them laughable. He said that though Becky is unhappy about the Usman matter, there is no rift between them, and expressed irritation at media intrusion into their private life.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →‘Pichchi Premalo’ song out from Nithiin's ‘Alias Rukmini’
The makers of ‘Alias Rukmini’, starring Nithiin, have released a new song titled ‘Pichchi Premalo’. The film is directed by ‘Dandora’ fame Muralikanth and produced by Nani, with Afiya Sayeed as the heroine. Shooting is progressing at a fast pace, and the film is slated for release on December 4.
నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ నుంచి ‘పిచ్చి ప్రేమలో’ సాంగ్
నితిన్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘అలియాస్ రుక్మిణీ’ సినిమా నుంచి ‘పిచ్చి ప్రేమలో’ అనే కొత్త పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాని నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఆఫియా సయీద్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ వేగంగా జరుగుతోంది. డిసెంబరు 4న సినిమా థియేటర్లలోకి రానుంది.
Tourism sector inks 10 MoUs worth Rs 860 crore at CII summit
Ten leading firms signed MoUs for investments worth Rs 860 crore in Andhra Pradesh's tourism sector at the CII summit, in the presence of Tourism Minister Kandula Durgesh. The deals cover hotels, resorts and convention centres in Visakhapatnam, Vizianagaram, Rajamahendravaram, Kurnool and Kuppam. The minister assured investors of full security and suitable incentives.
పర్యాటక రంగంలో రూ.860 కోట్ల పెట్టుబడులకు 10 ఎంవోయూలు
సీఐఐ సదస్సులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమక్షంలో 10 ప్రముఖ సంస్థలు రూ.860 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, కర్నూలు, కుప్పంలో హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు నెలకొల్పనున్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి భద్రత, ప్రోత్సాహకాలు కల్పిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
భార్యతో గొడవ వార్తలు హాస్యాస్పదం: పాట్ కమిన్స్
భార్య బెక్కీతో తనకు విభేదాలు వచ్చాయన్న ప్రచారాన్ని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఖండించాడు. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా పుస్తకం కారణంగా సిడ్నీలో ఇంటి ముందు ఇద్దరూ వాదించుకున్నారన్న వార్తలు నవ్వు తెప్పిస్తున్నాయని చెప్పాడు. ఉస్మాన్ అంశంపై బెక్కీకి అసంతృప్తి ఉన్నా తమ మధ్య గొడవ లేదన్నాడు. మీడియా తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని అసహనం వెలిబుచ్చాడు.
Unexpected money gains likely for four zodiac signs today
Taurus, Gemini, Leo and Pisces natives may see sudden financial gains today, along with good news and happiness at home. Virgo and Libra natives are likely to complete planned tasks successfully and get good career opportunities. Aries, Cancer, Scorpio, Sagittarius, Capricorn and Aquarius natives are advised caution in travel, expenses, health and decisions.