వీసా విధానంలో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

విదేశీయులకు ఇచ్చే వీసాల విషయంలో కేంద్ర హోంశాఖ పెద్ద మార్పులు తెచ్చింది. ప్రధాన కేటగిరీలు 13 నుంచి 9కి, ఉప కేటగిరీలు 49 నుంచి 23కి తగ్గాయి. దరఖాస్తుల్లో అడిగే వివరాలు 70% వరకు తగ్గించారు. టూరిస్ట్ వీసా పేరు ‘విజిటర్ వీసా’గా మారి, వి-1, వి-2 అనే రెండు రకాలుగా విభజితమైంది. వేగంగా వీసాలు ఇచ్చేందుకు ఐటీ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Did Pawan Kalyan call Jagan? Buzz on social media
Reports doing the rounds on social media claim Pawan Kalyan phoned Jagan to thank him. He reportedly called out of respect for the YSRCP leadership's directive not to criticise Pawan's personal matters. The alleged conversation has sparked keen discussion in AP politics. There is no official confirmation of these reports yet.
జగన్‌కు పవన్ ఫోన్ చేశారా? సోషల్ మీడియాలో ప్రచారం
వైసీపీ అధినేత జగన్‌కు పవన్ కల్యాణ్ ఫోన్‌లో కృతజ్ఞతలు చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తున్నాయి. పవన్ వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేయొద్దని వైసీపీ అధిష్ఠానం సూచించినందుకు గౌరవంగా ఆయన కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ఇంకా అధికారిక ధ్రువీకరణ రాలేదు.
Garuda idol needing 120 bearers amazes devotees at Nachiyar Kovil
At Nachiyar Kovil near Kumbakonam in Tamil Nadu, four people lift the Kala Garudan idol as the procession begins, but it grows heavier as it passes the temple corridors until 120 are needed. Devotees believe sweat appears on the idol.
నాచ్చియార్ కోవెల్‌లో 120 మంది మోసే గరుడ విగ్రహం
తమిళనాడు కుంభకోణం దగ్గరి నాచ్చియార్ కోవెల్‌లో కాలగరుడన్ విగ్రహాన్ని ఊరేగింపు మొదట్లో నలుగురు ఎత్తుతారు. ప్రాకారాలు దాటుతున్న కొద్దీ బరువు అధికమై, చివరికి 120 మంది అవసరమవుతారు. ఆ సమయంలో విగ్రహంపై చెమట కనిపిస్తుందని భక్తుల నమ్మకం. ఏటా 2సార్లు జరిగే ఈ ఉత్సవంలో హంస వాహనంపై అమ్మవారు, ఆమె వెనుక గరుడ వాహనంపై స్వామివారు వస్తారని విశ్వాసం.
Srikanth, Lakshya Sen advance at Japan Masters
Indian shuttlers Kidambi Srikanth and Lakshya Sen moved into the second round of the Japan Masters badminton tournament. Srikanth fought back to beat Denmark's Rasmus Gemke 18-21, 21-16, 24-22, while Lakshya defeated Chinese Taipei's Chi Yu Jen 21-19, 21-18. In mixed doubles, Tanisha Crasto and Hariharan crashed out in the opening round.
జపాన్ మాస్టర్స్‌లో శ్రీకాంత్, లక్ష్యసేన్ ముందంజ
జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. శ్రీకాంత్ తొలి గేమ్ కోల్పోయినా 18-21, 21-16, 24-22తో డెన్మార్క్‌కు చెందిన రస్మస్ జెమ్కెను ఓడించాడు. చైనీస్ తైపీ షట్లర్ చి యు జెన్‌పై లక్ష్యసేన్ 21-19, 21-18తో గెలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-హరిహరణ్ జంట ఆరంభ రౌండ్‌లోనే ఓటమి పాలైంది.