Will quit politics if TDP wins: Anantha Venkatarami Reddy

YSRCP leader Anantha Venkatarami Reddy declared he would retire from politics if the TDP won anywhere in Anantapur district in a fair election. He dared TDP MLAs to resign and face polls, alleged democracy was murdered in local body elections with police as mute spectators, and said the party would fight democratically.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Grandfather Prathap C. Reddy's words inspired me: Upasana
Apollo Hospitals Project Director Upasana said her grandfather Prathap C. Reddy's advice drew her into business. Speaking at an interaction with Minister Nara Lokesh during the CII Partnership Summit in Visakhapatnam, she recalled he urged her not to rest at home, inspiring her to work enthusiastically every day.
తాతయ్య ప్రతాప్ సి. రెడ్డి మాటలే నాకు ప్రేరణ: ఉపాసన
తన తాతయ్య ప్రతాప్ సి. రెడ్డి ఇచ్చిన సలహాతోనే వ్యాపారంలో అడుగుపెట్టానని అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉపాసన తెలిపారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. ఇంట్లో కూర్చోకుండా పనిచేయమని తాతయ్య ప్రోత్సహించారని, అప్పటినుంచి రోజూ ఉత్సాహంగా పనిచేయాలని నిశ్చయించుకున్నానని చెప్పారు.
No problem if my phone is tapped, says CM Revanth Reddy
Telangana Chief Minister Revanth Reddy said he has no issue even if his phone is tapped, adding that anyone may listen to it. He said the probe into the phone tapping case will end soon and sensational facts will come out. He also accused the Centre of working only for Gujarat's development while ignoring Telangana's problems.
నా ఫోన్ ట్యాప్ చేసినా ఫర్వాలేదు: సీఎం రేవంత్ రెడ్డి
తన ఫోన్‌ను ట్యాప్ చేసినా తనకు ఎలాంటి సమస్య లేదని, అందులో ఏం మాట్లాడినా ఎవరైనా వినవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు త్వరలో పూర్తవుతుందని, సంచలన అంశాలు బయటపడతాయని చెప్పారు. కేంద్రం గుజరాత్ ప్రగతికే ప్రాధాన్యమిస్తూ తెలంగాణ సమస్యలను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.
Harish Rao will be defeated in Siddipet, says Kavitha
Telangana Raksha Sena president Kalvakuntla Kavitha said Harish Rao would surely be defeated in Siddipet. She performed bhoomi puja for the TRS district office building there. She alleged he did nothing but backstab KCR, who made him a minister even before he became an MLA. Rice mills in Siddipet fell from 120 to 20 under him, she said.
సిద్దిపేటలో హరీశ్‌రావుకు ఓటమి తప్పదు: కవిత
సిద్దిపేటలో హరీశ్‌రావుకు ఓటమి తప్పదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పట్టణంలో టీఆర్‌ఎస్ జిల్లా ఆఫీసు భవనానికి ఆమె భూమిపూజ చేశారు. కేసీఆర్‌ను వెన్నుపోటు పొడవడమే ఆయన పని అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కాకముందే కేసీఆర్ ఆయనను మంత్రిని చేశారన్నారు. ఆయన హయాంలో రైస్ మిల్లులు 120 నుంచి 20కి పడిపోయాయని విమర్శించారు.