పాక్ గూఢచారికి యుద్ధ ప్రణాళిక చేరవేసిన వింగ్ కమాండర్

పాకిస్థాన్ గూఢచారి వలలో పడిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ ఒకరు దేశ రక్షణ రహస్యాలను బయటపెట్టారని దిల్లీ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. జనవరి-ఏప్రిల్ మధ్య ఇద్దరూ వాట్సప్‌లో వేలాది సందేశాలు పంపుకున్నారు, కాల్స్ చేసుకున్నారు. గూఢచారి నుంచి నగ్న చిత్రం అందుకుని, ప్రతిగా రహస్య యుద్ధ ప్రణాళికను ఆ అధికారి పంపినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Unexpected money gains likely for four zodiac signs today
Taurus, Gemini, Leo and Pisces natives may see sudden financial gains today, along with good news and happiness at home. Virgo and Libra natives are likely to complete planned tasks successfully and get good career opportunities. Aries, Cancer, Scorpio, Sagittarius, Capricorn and Aquarius natives are advised caution in travel, expenses, health and decisions.
నాలుగు రాశులకు నేడు అనుకోని ధనయోగం
వృషభం, మిథునం, సింహం, మీన రాశుల వారికి ఇవాళ అనుకోకుండా డబ్బు అందే అవకాశం ఉంది. వీరికి మంచి కబుర్లు వినిపించడంతో పాటు ఇంట్లో సంతోషం నెలకొంటుంది. కన్య, తుల రాశుల వారు అనుకున్న పనుల్లో గెలుపు సాధిస్తారు, ఉద్యోగంలో కొత్త అవకాశాలు దక్కుతాయి. మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు ప్రయాణం, వ్యయం, ఆరోగ్యం, నిర్ణయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
Flights halted across US over air traffic control glitch
Flight operations came to a halt across the United States after a communication problem hit 22 regional air traffic control centres, Federal Aviation Administration (FAA) officials announced. A similar technical fault in January 2023 had also caused major disruption to flight services throughout the country.
అమెరికా వ్యాప్తంగా ఆగిపోయిన విమానాలు
అమెరికాలో దేశమంతటా విమాన సర్వీసులు ఆగిపోయాయి. 22 ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో సమాచార వ్యవస్థలో సమస్య ఏర్పడటంతో విమానాలను ఆపేశామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులు వెల్లడించారు. 2023 జనవరిలో కూడా ఇలాంటి సాంకేతిక సమస్య వల్ల అక్కడ విమాన రాకపోకలు భారీగా దెబ్బతిన్నాయి.
Poem of the day: Vemana on kind words and the mother
In today's poem, Vemana says nothing in this world is sweeter than a good word, and no god is greater than the mother who gives us birth. The verse, carrying the refrain 'Viswadabhirama Vinura Vema', holds that these two are the most important things in all of creation.
నేటి పద్యం: మంచి మాట, కన్నతల్లి గొప్పదనం చెప్పిన వేమన
మంచి మాటను మించిన మధురం, కన్నతల్లిని మించిన దైవం లోకంలో మరొకటి లేదని వేమన తన పద్యంలో వివరించారు. 'విశ్వదాభిరామ వినుర వేమ' మకుటంతో సాగే ఈ పద్యం ప్రకారం, సృష్టి మొత్తంలో ఈ రెండే అత్యంత విలువైనవి. మృదువైన పలుకు, జన్మనిచ్చిన అమ్మ పట్ల గౌరవమే మనిషికి ముఖ్యమని ఈ పద్యం బోధిస్తోంది.