దుబ్బాకలో ఉచిత వైద్య శిబిరం
దుబ్బాకలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 300 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
✓ Verified