చేర్యాలలో తాగునీటి సమస్య, మహిళల ఆందోళన
చేర్యాలలో గత వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారులు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.
✓ Verified