నక్రేకల్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరికి గాయాలు
నక్రేకల్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
✓ Verified